గీతాచార్యుడు ఎవరు అనే విషయం లో ఇదివరకే అనేకులు పరిశోధన చేసి తమ రిపోర్టులను ఆధార సహితంగా ఉంచారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ మరియు రాబర్ట్ ఒప్పెన్హెఇమర్ ల పరిశోధనాత్మక వ్యాసం ఒక భాగం కింద ఇస్తున్నాము. ఇంకా ఈ విషయం పై గురు రాంపాల్ గారి వీడియొ క్లిప్పింగ్ లింకులు కూడా కింద ఇస్తున్నాము. గీత నిరాకార వాది రచన. ఇక్కడ నిరాకారుడంటే రూపం లేని వాడు అని కాదు సాకారం లో ఉంటూ కూడా నిరాకార స్థితిలో సదా ఉండే సదా శివుడు అందుకే ఆయనను సదా యోగ ధ్యాన ముద్రలో ఉన్నట్లు చూబిస్తారు. అర్ధ నిమీలిత నేత్రాలు ఆయన సదా ఈ దేహము దేహ సంబంధాలకు అతీతంగా ఉండే స్థితిని సూచిస్తుంది, అంతే కానీ శరీరమే లేని వాడు అని కాదు అన్న మాట.
"Now I am become Death, the destroyer of worlds." This seems more to the point, for the Atomic Bomb, than "I am all-powerful Time which destroys all things." The word
, kâla, can mean "Time, fate; death, god of death," so both translations express part of the meaning. పై లింకులు కేవలం గీత శివ పరమాత్మ చెప్పారు అనేందుకే రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. మిగత వారు చెప్పే జ్ఞానం వేరు మేము చెప్పే ఆధారం వేరు. రామ కృష్ణ ఆత్మలు నరుడి నిచి నారాయణుడు అయ్యేవారు వారు దేవతలు, శివుడు భగవంతుడు, దేవతలు వేరు భగవంతుడు వేరు, భగవంతుడు తండ్రి దేవతలు పిల్లలు. శివాలయం లో మధ్యలో శివ లింగం చుట్టూరా దేవతలు ఆ ఒక్క నిరాకార పరం బ్రహ్మనే తలుచు కుంటున్నట్లు అతి పురాతన దేవాలయాలలో చూబించారు. ఇలా చెప్పినంత మాత్రాన మాకు రామ కృష్ణ ఆత్మల పై గౌరవం భక్తి లేవని కాదు. వారిద్దరూ ఈ సృష్టి రూపి నాటకం లో తల్లి తండ్రులు, హీరో హీరోఇన్లు, వారి సంతానమే ఈ సృష్టి అంతా. ఈ ఇద్దరే త్రిమూర్తులలో బ్రహ్మ మరియు శంకరులు. బ్రహ్మ= కృష్ణుడు, శంకరుడు = రాముడు, బ్రహ్మ అంటే పెద్ద తల్లి అని ప్రతి పద్దార్ధం, ఈ తల్లి తండ్రి సంస్కారాలు కలిస్తే విష్ణువు అవుతారు. రామ క్రిష్ణులను విష్ణు అవతారాలు అని అంటారు కదా.(శివుడి అవతారాలు ఐతే కాదు) విష్ణువు లో రెండు జోడిలు రాముడు, కృష్ణుడు వారి సహయోగిని శక్తులు సీత, రాధ. వీరందరినీ దేవతలుగా చేసేది మాత్రం పరమ పిత పరమాత్మ శివుడు నిరాకార జ్యోతిర్ బిందువు జనన మరణ రహితుడు. దివ్య ప్రవేశత అనే దివ్య జన్మ తీసుకుని నరులను దేవతలుగా, నరకమును స్వర్గముగా చేయడానికి ఇప్పుడు కర్తవ్యమ్ చేస్తున్నారు.
రాముడు మనిషిగా తన కర్తవ్యాలు చేసాడు, అలాగే కృష్ణుడు కూడా ఆయనకు అనేక అలంకారాలు చూబిస్తారు, ఒక స్త్రీకి లా. కృష్ణ లీలలు వాస్తవానికి శివ లీలలు, శివ పురాణం లో రుషి పత్నులు శివుడి వెంట పడి నట్లుగా కూడా చిత్రీకరించారు.
--
http://www.a1spiritual.info/
http://www.pbks.info/
--
http://www.a1spiritual.info/
http://www.pbks.info/
No comments:
Post a Comment